Love Today Scene Repeat: సినిమా స్టోరీలు నిజ జీవితంలో రిపీట్ అయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కొందరు సినిమాల్లోని సీన్లను ఫాలో అయిపోతుంటారు.. అవి కొన్ని సార్లు మంచి చేస్తే.. ఇంకా కొన్నిసార్లు గుట్టును విప్పి రచ్చ చేస్తాయి.. ఇక, ఈ మధ్యకాలంలో లవ్ టుడే సినిమా సంచలనమే సృష్టించింది.. ప్రేమికులు ఒకరి సెల్‌ఫోన్ ఒకరు మార్చుకుంటే ఏమవుతుందన్న కథ చుట్టే ఈ సినిమా తిరుగుతుంది.. పూర్తిగా ఒకరి గురించి ఒకరికి తెలుసు అనుకుంటున్న ప్రేమికుల…
Inaya: లవ్ టుడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కొత్త బ్యూటీ అలీనా షాజీ ఇవానా. ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకొని తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో కొత్త క్రష్ గా మారిపోయింది. తమిళ్, మలయాళ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ కేరళ బ్యూటీ ఈ సినిమా తరువాత మంచి అవకాశాలనే అందుకొంటుంది అనేది అందరికి తెల్సిందే.
Radhika Sharathkumar: చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న నటి రాధికా శరత్ కుమార్. బోల్డ్ గా నటించాలన్నా ఆమె.. బోల్డ్ గా మాట్లాడాలన్నా ఆమె.. నిజాన్ని నిక్కచ్చిగా అందరిముందు చెప్పగల సత్తా ఉన్న నటి రాధికా. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాధికా తాజాగా లవ్ టుడే సినిమాలో కీలక పాత్రలో నటించింది.
Love Today Trailer: తెలుగు ప్రేక్షకులకు సినిమాలు అంటే ఉన్నంత పిచ్చి మరెవరికి ఉండదు. భాష ఏదైనా సినిమా నచ్చితే వారిని నెత్తిన పెట్టుకుంటారు. దీంతోనే ఇతర భాషల్లో హీరోలు సైతం తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు.