టాలీవుడ్ సినిమా పరిశ్రమ కష్టాలను పట్టించుకోవాలంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జున కూడా వీరితో చేరిపోయారు. నిన్న జరిగిన “లవ్ స్టోరీ” సక్సెస్ మీట్ లో నాగ్ మాట్లాడారు. ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ తరువాత బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘లవ్ స్టోరీ’ని శేఖర్ కమ్ముల రూపొందించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మేకర్స్…