నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24న విడుదల అయిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వచించారు. అయితే ఈ సినిమాను అభిమానాలు ఎంతగానో ఆదరించడంతో ఈరోజు లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఇందులో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ……
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. విడుదలకు ముందే మంచి బజ్ దక్కించుకున్న ఈ సినిమా వసూళ్లలోనూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రూ. 50 కోట్ల మార్క్‌కు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల పర్ఫామెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సక్సెస్ ను సెలెబ్రిట్ చేసుకోవాలనున్న చిత్రబృందం, నేడు సాయంత్రం హైదరాబాద్ లో మ్యాజికల్ సక్సెస్ మీట్‌ను…