Heartbreak Insurance Fund: ప్రేమ ఎప్పుడు..? ఎలా..? ఎందుకు? పుడుతుందో కూడా తెలియదు.. దానికి కులం, గోత్రం, మతం, ప్రాంతం, దేశం.. ఇలా దేనితో సంబంధం లేదు.. అయితే. ఇటీవలి కాలంలో ప్రేమలో పడడం సంగతి అటుంచితే.. బ్రేకప్‌లు కూడా అంతే ఈజీగా జరిగిపోతున్నాయి.. ప్రేమికుల మధ్యలోకి ఎవరైనా కొత్త వ్యక్తి ఎంట్రీ ఇస్తే చాలు.. బ్రేకప్ చెప్పుకుని మరో వ్యక్తితో కలిసిపోతున్న ఘటనలు ఈ మధ్య ఎన్నో వెలుగు చూశాయి.. వీటితో కొందరు దేవదాసులుగా, దేవదాసిలుగా…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తకాదు.. నిత్యం ఆమె వివాదాలతోనే సహజీవనం చేస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న ముద్దుగుమ్మ పెళ్లిపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ ప్రేమికుడిని పరిచయం చేస్తానని చెప్పింది. దీంతో ఫైర్ బ్రాండ్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని అభిమానులు తెగ సంతోషించారు. అయితే ఆ ఆనందం మూడునాళ్ళ ముచ్చటే అన్నట్లు ఉంది. తాజాగా కంగా ఇన్స్టాగ్రామ్…