రణ్ వీర్ సింగ్ తో పెళ్ళి తర్వాత కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన హవా కొనసాగిస్తోంది. ఇటు సినిమాల్లోనే కాదు అటు బ్రాండ్ అంబాసిడర్ గానూ సత్తా చాటుతోంది. తాజాగా ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్‌కు తొలి ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. లూయిస్ విట్టన్ విడుదల చేసిన సరి కొత్త లెదర్ బ్యాగ్ ‘కజిన్’ కి దీపికనే బ్రాండ్ అంబాసిడర్. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తూ…