Curry Leaves: కరివేపాకు ఆహారం రుచిని పెంచడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను వేగవంతం చేయడంతోపాటు బరువును నియంత్రించడంలో కూడా మేలు చేస్తుంది. మీరు దీన్ని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఉపయోగిస్తే, బరువు తగ్గడానికి ఇది చాలా సహాయపడుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తుందని, జీవక్రియను పెంచి జీర్ణక్రియకు తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కరివేపాకులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మీ జుట్టుకు…