చూడటానికి మామూలుగానే ఉన్న..ఓ లారీ సైలెంట్ గా తమిళనాడుకు వెళ్తుంది. కానీ పోలీసులు అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. దీంతో రెండు కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా లారీ అడుగుభాగాన గంజాయిని దాచిపెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. Read Also:Honey Trap: మరిదినే ట్రాప్ చేసిన వదిన.. రూ.10 లక్షలు డిమాండ్.. పూర్తి వివరాల్లోకి వెళితే.. రోడ్డుపై ఇతర వాహనాలతో పాటు సైలెంట్‌గా వెళ్తున్న ఓ లారీపై పోలీసుల…