రాష్ట్రంలో పలు చోట్ల ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ ర�