Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుత చాంపియన్ కార్లోస్ ఆల్కారాజ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ఇటలీ టెన్నిస్ స్టార్ లోరెంజో ముసెట్టికి గాయం కావడంతో ఆల్కారాజ్‌కు వాక్ ఓవర్ లభించింది. మ్యాచ్ ప్రారంభంలో ఆల్కారాజ్‌కు పోటీగా కనిపించిన ముసెట్టి తొలి సెట్‌ను 6-4తో కైవసం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో స్పానిష్ యువ స్టార్ ఆల్కారాజ్ తిరిగి పోటీకి రావడంతో సెట్‌ను టై బ్రేక్‌లో 7-6 (7-3)తో గెలుచుకున్నాడు. Read Also:…