England vs Australia: లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో శుక్రవారం ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 31 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. 27 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేశాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ వన్డేలో ఇంగ్లాండ్ 39 ఓవర్లలో 312/5 స్కోరు చేసింది. లార్డ్స్‌లో జరిగిన నాల్గవ…