ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ పెరుగుతున్నాయి. టాటా కంపెనీ రిలీజ్ చేసిన నెక్సాన్ ఈవీ సూపర్ క్లిక్ అయింది. దీంతో పాటు ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా కార్లు కూడా చాలా వరకు అమ్ముడుపోతున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో ఈవీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ కొత్తగా…