The Health Benefits of Long Pepper: పిప్పాలి దీన్నే పిప్పళ్లు అని కూడా పిలవబడే ఈ లాంగ్ పెప్పర్ భారతదేశం, ఇండోనేషియా ఇంకా ఇతర ఆగ్నేయాసియా దేశాలకు చెందిన ఓ తీగ జాతి మూలకం. ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. లాంగ్ పెప్పర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన శక్తివంతమైన మూలిక. దాని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల నుండి జీర్ణ, శ్వాసకోశ ఆరోగ్య ప్రయోజనాల వరకు లాంగ్…