దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాగా.. బీజేపీ లీడ్లో కొనసాగుతుండగా, ఇండియా కూటమి కూడా తగిన పోటీనిస్తుంది. ఇదిలా ఉంటే.. ఎన్నికలకు ముందు అయోధ్య నిర్మాణం చేపట్టిన బీజేపీ.. తాము అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుంది. కాగా.. అదే ప్రాంతంలో బీజేపీ వెనుకంజలో ఉంది. రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ వెనుకంజలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయోధ్య నగరం గతంలో ఫైజాబాద్ జిల్లాలో ఉంది.
Lok Sabha Elections : సోనియా గాంధీ రాయ్‌బరేలీలో ఉన్నారు. నేడు రాయ్‌బరేలీ ఐటీఐ దగ్గర జరిగే ర్యాలీలో ఆమె ప్రసంగిస్తారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్‌లు ఆయనతో పాటు వేదికపై ఉన్నారు.
Lok Sabha Election 2024 : లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఓటర్లు ఓటు వేస్తున్నారు.