తలైవర్ 171 పేరుతో తాజాగా లోకేశ్ కనగరాజ్‌తో రజనీకాంత్ చేయబోయే సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుదల చేశారు. లోకేశ్ కనగరాజ్‌తో తరచుగా సహకరించేవారిలో సంగీత దర్శకుడు అనిరుధ్, స్టంట్ డైరెక్టర్లు అన్బరీవ్ కూడా తలైవర్ 171లో ఉన్నారు. ప్రస్తుతం రజనీతో కలిసి వెట్టయాన్ లో కూడా వీరు పనిచేస్తున్నారు. ఇంతకుముందు రజనీతో ఎంథిరన్, పెట్టా, అన్నాత్తే , జైలర్ వంటి చిత్రాలతో జతకట్టిన సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇకపోతే., కైతి, విక్రమ్,…