యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ చేస్తున్న సినిమా తలైవర్ 171. సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ కోలాబోరేషన్ ఇంత ఎర్లీగా జరుగుతుందని సినీ అభిమానులు కలలో కూడా ఊహించలేదు. “కోడ్ రెడ్” అనే టైటిల్ చెక్ లిస్టులో ఉన్న తలైవర్ 171 సినిమా కథని రాయడానికి లోకేష్ ఆఫ్ లైన్ వెళ్లిపోయాడు. తన ప్రతి సినిమా స్టార్ట్ అయ్యే…
రీసెంట్‌గా లోకేష్ కనగరాజ్ నుంచి వచ్చిన లియో సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రిజల్ట్ అందుకుంది. అయినా కూడా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 540 కోట్లు రాబట్టినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. లియో తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తలైవార్ 171 ప్రాజెక్ట్ చేయనున్నాడు లోకేష్. ఇప్పటికే అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే లియో ప్రమోషన్స్‌లో భాగంగా లోకేష్ కనగరాజ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్‌లోని విలనిజం అంటే…