సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా లెవెల్ లో అత్యధికంగా ఎదురుచూసే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సమానంగా బాక్సాఫీస్ అంచనాలు కూడా ఏ రేంజ్‌లో ఉన్నాయో.. యూఎస్ బుకింగ్స్‌తోనే స్పష్టమవుతోంది. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో ‘కూలీ’ ప్రీమియర్ బుకింగ్స్ ఇటీవలే ప్రారంభమైనప్పటికీ, ఈ సినిమాకి వచ్చిన స్పందన అంతాఅంతకాదు. విడుదలకు ఇంకా సగం నెలకి పైగా…
రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ కూలీ. వార్ 2కి పోటీగా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. మల్టీస్టార్లర్లతో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. సన్ పిక్చర్స్ లాల్ సలామ్, వెట్టయాన్ ప్లాప్స్ తర్వాత తలైవా నుండి వస్తున్న మూవీ కావడంతో పాటు లోకీ డైరెక్టన్ కావడంతో ఎక్స్ పర్టేషన్స్ స్కైని తాకుతున్నాయి. ఇప్పటికే రైట్స్ విషయంలో రికార్డులు మోత మోగిస్తోంది కూలీ. ఓవర్సీస్, తెలుగులో ఈ సినిమా హక్కుల కోసం భారీ…