Lokesh Kanagaraj to Quit Direction: మా నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలు చేసి తమిళంలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. చదువు పూర్తి చేసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక కార్పొరేట్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్ లో ఆయన చేసిన షార్ట్ ఫిలిం కార్తీక్ సుబ్బరాజు దృష్టిలో పడింది. కార్తీక్ సుబ్బరాజు ప్రోత్సాహంతో డైరెక్టర్ అయిన లోకేష్ అతి తక్కువ సినిమాలే చేసినా తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.…