నిర్మాత నాగవంశీ తనవైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద స్టేట్‌మెంట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. నాగవంశీ ఇప్పుడు మరోసారి అదేవిధంగా వార్తల్లోకి ఎక్కాడు. ‘మాస్ జాతర’ సినిమాకి సంబంధించి ఒక కామన్ ఇంటర్వ్యూలో, ‘లోకా’ సినిమా గురించి నాగ వంశీ కామెంట్స్ చేశాడు. ఆ సినిమా మలయాళం నుంచి వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ, స్ట్రైట్ తెలుగు సినిమా అయి ఉంటే, సినిమా ల్యాగ్ ఉందని, స్పాన్ సరిపోలేదని, ఇలా రకరకాల కామెంట్స్ వచ్చేవి. కానీ,…