Jr Ntr Invited To Minister Ponguleti Sreenivas Reddy Brother Son Lohith Reddy Marriage: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డికి త్వరలో వివాహం జరగబోతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను కలిసి ఈ వివాహానికి ఆహ్వానిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అందులో భాగంగానే న�