సన్ రైజర్స్ బ్యాటర్లు, బౌలర్లు ఎలా రాణిస్తారనేది ఉత్కంఠంగా మారింది. ఈ పరిణామాల మధ్య దక్కన ఛార్జెర్స్ లోగో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Once upon a time there lived a Ghost అనే క్యాప్షన్ తో ఇది వైరల్ అవుతుంది. కమల్ హాసన్ కమ్ బ్యాక్ మూవీ విక్రమ్ థిమ్ సాంగ్ ను అటాచ్ చేసి విడుదల చేశారు.