ఆర్. జె. బాలాజీ ఇవాళ కోలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్న హీరో. గత యేడాది వచ్చిన నయనతార ‘అమ్మోరు తల్లి’తో తెలుగువారికి కాస్తంత చేరువయ్యాడు. దానికి ఏడాది ముందే అతను నటించిన ‘ఎల్.కె.జి.’ చిత్రం తమిళనాడులో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడా సినిమాను శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ పొలిటికల్ సెటైర్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం… లంకవరపు కుమార్ గాంధీ (ఆర్.జె. బాలాజీ)ని అందరూ షార్ట్ కట్ లో ఎల్.కె.జి. అని…