Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా చేసి నాలుగేళ్లుగా పోలీసుల దృష్టికి రాకుండా పని చేస్తున్న నైజీరియన్ వ్యక్తిని నార్కోటిక్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో (HNEW) అధికారులు పట్టుకున్నారు. ప్రేమ, సహజీవనం ముసుగులో యువతులను ఆకర్షించి, వారిని ఏజెంట్లుగా మార్చి మాదకద్రవ్యాల సరఫరా కోసం ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నిందితుడు స్టూడెంట్ వీసా మీద భారత్‌కు వచ్చి, మూడు నెలలకోసారి నగరాలను మార్చి డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతూ, హైదరాబాద్, బెంగళూరు, గోవా నగరాల్లో ఐదు ఇళ్లను అద్దెకు తీసుకుని…