బెంగళూరులో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో లివ్-ఇన్ జంట అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆనేకల్‌లోని కల్లబాలులోని ఓ ఇంట్లో శవాలుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమవ్యవహారాలు, లివి ఇన్ రిలేషన్ షిప్స్ కారణంగా దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్ లో చోటుచేసుకుంది. ప్రియుడు సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్, ప్రియురాలు ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ప్రియురాలి హత్యకు దారితీసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఒక మహిళా పోలీసు అధికారిణిని ఆమె ప్రియుడైన CRPF కానిస్టేబుల్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడు దిలీప్…