Komali Prasad : ఈ మధ్య సినిమాల్లో లిప్ లాక్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎంతలా అంటే.. అది లేకుండా సినిమా కంప్లీట్ చేస్తే కుదరదు అన్నట్టు. ఈ లిప్ లాక్ గురించి మాట్లాడేందుకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన కామెంట్స్ చేస్తారు. తాజాగా నటి కోమలి ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు లిప్ లాక్ ఎందుకు ఇచ్చావ్ అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్లే అని కబర్లు చెబుతున్నారు.…