సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, సమాజానికి అద్దం చూపే శక్తివంతమైన మీడియా. అలాంటి సినిమాల్లో ఒకటి ‘సంతోష్’. భారతదేశంలో ఈ సినిమాను బ్యాన్ చేసినప్పటికి, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. చెప్పాలంటే ఈ మూవీ 2025 జనవరి 10న విడుదల కావాల్సింది. కానీ ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) క్లియర్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. కారణం – సినిమాలో స్త్రీ ద్వేషం, కుల వివక్ష, ఇస్లామోఫోబియా, పోలీసుల దౌర్జన్యం వంటి అంశాలను దర్శకురాలు…