సమాజ సేవ, నాయకత్వం, సంక్షేమ కార్యక్రమాలకు అంకితమై లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భూజా తన స్థాపనను ఘనంగా ప్రకటించింది. తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ మీటింగ్ హాల్ లో జరిగిన చార్టర్ ప్రెజెంటేషన్ మరియు పదవీ బాధ్యతల స్వీకార వేడుక ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ గవర్నర్ డి. కోటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరై, హైదరాబాద్‌లో లయన్స్ క్లబ్ ఉద్యమం మరింత ప్రబలంగా ఎదుగుతుందని పేర్కొన్నారు. పీడీజీ లయన్ రాజగోపాల్ రెడ్డి గారు…