Home
Linkedin
Linkedin News
-
Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్‌గా థాయ్‌లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
Success Story: ఈ రోజుల్లో ఉద్యోగంలో చేరడానికి ముందు అనుభవం కోసం, మెళకువలు నేర్చుకోవడం కోసం చాలామంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లు చేస్తుంటారు. కొన్ని కంపెనీలు ఇందుకు కొద్దిగా స్టైపెండ్ ఇస్తే.. మరికొన్ని సంస్థలు కేవలం సర్టిఫికేట్‌తో సరిపెడతాయి. కానీ సిద్ధార్థ్ అనే ఫస్ట్ ఇయర్ కాలేజీ స్టూడెంట్ స్టోరీ వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎలాంటి అనుభవం లేకపోయినా, తన అద్భుతమైన ప్రతిభతో ఏకంగా నెలకు రూ. 4 లక్షల స్టైపెండ్ అందుకోవడమే కాకుండా కంపెనీ ఖర్చులతో… -
Koo App Shutdown : మూతపడ్డ దేశీయ సోషల్ మీడియా ‘ కూ ‘ యాప్..
Koo App Shutdown : ఎక్స్ (ట్విటర్) కు ప్రత్యామ్నాయంగా మారుతుందని భావించిన దేశీయ అప్లికేషన్ ‘ కూ ‘ (Koo) యాప్ మూసివేయబడింది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం తాజాగా తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ బుధవారం లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. సేల్ పై డైలీ హంట్‌తో సహా వివిధ కంపెనీలతో జరిపిన చర్చలు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. Hathras stampede: “భోలే బాబా”… -
Ola CEO: లింక్డిన్‌పై ఓలా సీఈవో కీలక వ్యాఖ్యలు
లింక్డిన్ పై ఓలా సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ చేసిన ఓ పోస్ట్‌ను లింక్డిన్ తొలగించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. భారత్ సొంతంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
LinkedIn: లింక్డ్ఇన్లో రెండో రౌండ్ లేఆఫ్స్.. ఈ సారి ఎంతమంది ఉద్యోగులంటే..?
LinkedIn: ప్రముఖ బిజినెస్-ఎంప్లాయ్మెంట్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం, మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో పనిచేస్తున్న లింక్డ్ఇన్ మరోసారి తన ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది. గతంలో ఇలాగే కొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన లింక్డ్ఇన్ రెండో రౌండ్లో ఉద్యోగులను తొలగించింది. ఇంజనీరింగ్, టాలెంట్, ఫైనాన్స్ టీముల్లోని 668 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోబోతున్నారు. సోషల్ మీడియా నెట్వర్క్ నియామకం మందగించడం ప్రస్తుత ఉద్యోగ కోతలకు కారణమవుతోంది. -
LinkedIn: ఉద్యోగాలకు సహాయపడే లింక్డ్ఇన్.. తన ఉద్యోగులనే తొలగించింది..
LinkedIn: ఉద్యోగాలను కనుగొనడానికి సహాయపడే లింక్డ్ఇన్ తన ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చింది. మైక్రోసాఫ్ కు చెందిన లింక్డ్ఇన్ గత ఫిబ్రవరిలో మొదటి రౌండ్ లో ఉద్యోగులను తొలగించింది. తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 716 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తొలి రౌండ్ ఉద్వాసనలో రిక్రూటింగ్ టీం ప్రభావితం అయింది. తాజా తొలగింపుల్లో సెల్స్, ఆపరేషన్స్ టీమ్స్ ప్రభావితం కానున్నాయి. -
Data Phishing : ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారానే ఎక్కువగా డేటా దొంగతనం..
Mostly Data Phishing on Linkedin.. Data Phishing, Breaking News, Latest News, Technology News, Linkedin, Micro Soft, DHL -
ఇండియా వైపు మైక్రోసాఫ్ట్ చూపులు… భారీగా పెట్టుబడులు…
గతంలో అనేక అమెరికా సంస్థలు తమ కార్యాలయాలను చైనాలో నెలకొల్పాయి. అమెరికా తరువాత అతిపెద్ద మార్కెట్ చైనా కావడంతో ఆ దేశంలో తమ కార్యాలయాలను నెలకొల్పుతున్నాయి. ప్రస్తుతం చైనాలో ఆంక్షలు కఠినంగా ఉండటంతో పెద్ద పెద్ద సంస్థలు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన జాబ్ పోర్టల్ లింక్డిన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి సారించింది. Read: డాక్టర్‌పై 20 ఏళ్ల యువతి కేసు… వైద్యుని నిర్లక్ష్యం వల్లనే… ఇండియాలో ఇప్పటి వరకు ఇంగ్లీష్ వెర్షన్… -
మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం: చైనాకు లింక్డిన్ షాక్…
ప్రముఖ సాప్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని లింక్డిన్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు చైనాలో తన కార్యకలాపాలు సాగిస్తున్న లింక్డిన్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. చైనా ప్రభుత్వం టెక్ సంస్థలపై ఆంక్షలను విధిస్తున్నది. ఈ నేపథ్యంలో లింక్డిన్ చైనాలో కార్యకలాపాలు సాగించడం కష్టంగా మారింది. దీంతో సేవల్ని నిలిపివేయాలని నిర్ణయించింది. అయితే, ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. లింక్డిన్లోని సమాచారాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ… -
మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం: ఇకనుంచి వారంతా…
కరోనా కారణంగా చాలా కంపెనీలు ఇప్పటికీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అవకాశం ఉన్న అనేక కంపెనీలు ఈ బాట పడుతున్నాయి. కరోనా కేసులు తగ్గినప్పటికీ తీవ్రత పొంచి ఉండటంతో పలు టెక్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ తమ ఉద్యోగులకు శాశ్వతంగా ఇంటినుంచి పనిచేసే సౌకర్యం కల్పించింది. ఇప్పుడు మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సామాజిక మాధ్యమం లింక్డిన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నది. Read:…
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!