విశ్వనటుడు కమల్ హాసన్ చాలా కాలం తరువాత విక్రమ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కు భారీగా లాభాలు వచ్చాయి.ప్రస్తుతం కమల్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా వున్నారు.కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 విడుదలకు సిద్ధంగా వుంది .స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 13 విడుదల కానున్నట్లు సమాచారం.ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ థగ్ లైఫ్ మరియు కల్కి…