Kidney Stones: ప్రస్తుత రోజుల్లో కిడ్నీలో రాళ్లు ఉండడం చాలా సాధారణ సమస్యగా మారింది. అయితే., దీన్ని సీరియస్‌గా తీసుకోవడం చాలా అవసరం. కిడ్నీ శరీరంలోని చాలా ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి పనిచేస్తుంది. రక్తాన్ని ఫిల్టర్ చేసేటప్పుడు సోడియం, కాల్షియం, ఇతర ఖనిజాల సూక్ష్మ కణాలు మూత్రంతో శరీరం నుండి బయటకు వెళ్తాయి. అయితే రక్తంలో కాల్షియం, భాస్వరం, సోడియం, ఇతర ఖనిజాల పరిమాణం పెరిగినప్పుడు అది రక్తంలో పేరుకుపోతుంది. దాంతో వాటిని…