Daya Nayak: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై ఈ రోజు తెల్లవారుజామున దుండగుడు దాడి చేసిన ఘటన దేశాన్ని షాక్‌కి గురిచేసింది. సైఫ్ ఒంటిపై ఆరు కత్తిపోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు చెప్పారు. అయితే, ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా మారడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Read Also:…
Baba Siddiqui : మహారాష్ట్రలో బాబా సిద్ధిఖీ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపిన తర్వాత షూటర్ శివ కుమార్ గౌతమ్ ఆసుపత్రికి వెళ్లి దాదాపు 30 నిమిషాల పాటు ఆసుపత్రి బయటే ఉన్నాడు.