స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ రికార్డింగ్ స్టూడియోలో ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే చెన్నైలోని తిరువళ్ళూరు జిల్లా గుమ్మడిపూడి కవిరపెటలో ఉన్న “The Panchathan Record Inn and AM Studios”లో లైట్ బిగిస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో లైట్ మెన్ కూమార్ మృతి చెందాడు. ఈ ఘటనలో లైట్ మెన్ చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Read Also: Custody: ‘రేవతి’గా మారిన…