Home
Lifestyle Changes
Lifestyle Changes News
-
Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? బయటపడాలంటే డైట్లో ఇవి ఉండాల్సిందే..!
Sperm Count: ప్రస్తుత జీవన శైలిలో పురుషుల అనారోగ్య సమస్యల్లో అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి వీర్యకణాల (Sperm Count) తక్కువగా ఉండటం. ఇది వివాహ బంధంలో సమస్యలు తీసుక రావడం, మహిళ గర్భధారణకు ఆటంకం కలిగించడం లాంటి సమస్యలను చూపుతుంది. ఇకపోతే, వీర్యకణాల సంఖ్య తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నా.. వాటిని సహజమైన మార్గాల్లో పెంచడం చాలా సులువు. ఇందుకు సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, జీవనశైలి మార్పులు ఎంతో అవసరం. మరి ఎలాంటి మార్పులు… -
Sudden Cardiac Arrest : హఠాత్తుగా కుప్పకూలిపోతున్న యువత – జీవనశైలే కారణమా?
హైదరాబాద్, జూన్ 20: ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే గుండె సంబంధిత సమస్యలు, ఇప్పుడు యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. బయటకు ఆరోగ్యంగా కనిపిస్తూ ఆకస్మికంగా కుప్పకూలిపోయే యువత సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇది గుండెపోటు కాదు – ఇది సడన్ కార్డియాక్ అరెస్ట్ (Sudden Cardiac Arrest – SCA) అనే తీవ్రమైన, కానీ నిశ్శబ్దంగా వస్తున్న ముప్పు. భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు ప్రపంచంలో 60 శాతం వరకు భారత్‌దే, కానీ మన… -
Urine: రాత్రుల్లో తరచూ మూత్రం వస్తుందా..? ఈ టిప్స్ పాటించండి..
శరీరంలో జరిగే ప్రతి మార్పు, అసౌకర్యానికి సంకేతం. అలాగే కొంతమందికి రాత్రిళ్లు పదే పదే మూత్రం వస్తుంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. రాత్రిమూత్రం తగ్గటానికి జీవనశైలిని మార్చుకోవటం చాలా కీలకం. సమస్య ఒక మాదిరిగా ఉన్నవారికి ప్రధాన చికిత్స ఇదే. చాలావరకు దీంతోనే సమస్య కుదురుకోవచ్చు. -
Sperum Count: సంతానం కలగాలంటే వీర్యకణాల సంఖ్య ఎంత ఉండాలంటే!
Sperum Count: ప్రస్తుత రోజుల్లో సంతానం సమస్య చాలామందిని బాధిస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక సమస్యలు వంటి అనేక కారణాలతో సహజగర్భధారణ కష్టతరం అవుతోంది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఇకపోతే, సంతానం కలగాలంటే సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 40 నుంచి 300 మిలియన్ల వీర్యకణాలు ఉండాలి. ఇక ఈ విషయంలో వీర్యకణాల సంఖ్య 10 మిలియన్… -
Summer Tips: ఎండలు మండుతున్నాయ్ గురూ.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి, లేదంటే?
వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండకు బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత వడదెబ్బకు దారి తీసే ప్రమాదముంది. చాలామంది చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, శారీరక శ్రమ చేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
PM Modi: ఊబకాయాన్ని ఓడించి.. ఫిట్‌గా ఉండేందుకు మంత్రం చెప్పిన ప్రధాని మోడీ..
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలిలో పర్యటించారు. సిల్వాసాలో నమో ఆసుపత్రిని ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.2,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించిన ఆయన ఊబకాయం సమస్యను ప్రస్తావించారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడుతారని ప్రధానమంత్రి ఒక నివేదికను ఉటంకిస్తూ అన్నారు. ప్రధానమంత్రి ఈ గణాంకాలను ప్రమాదకరమైనవిగా అభివర్ణించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!