గ్రహాలపై మానవ మనుగడ కోసం శాస్త్ర వేత్తలు ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. గ్రహాలపై నీటి జాడల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో శుక్రగ్రహంపై సమృద్ధిగా నీరు ఉన్నట్లుగా భారత సంతతి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికన్ శాస్త్రవేత్తల బృందం 50 ఏళ్ల నాటి డేటాను తిరిగి పరిశీలించింది. శుక్ర గ్రహం మేఘాలు ఎక్కువగా నీటితో కూడి ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఈ నీరు శుభ్రమైన బిందువుల రూపంలో ఉండదు, కానీ హైడ్రేటెడ్ పదార్థంగా (మేఘంలో బంధించబడిన నీరు)…