తమిళ చిత్రం ’96’కు తెలుగు సీక్వెల్ గా తెరకెక్కింది ‘జాను’. సమంత, శర్వానంద్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళంలోని మ్యాజిక్ ను తెలుగులో రిపీట్ చేయలేకపోయింది. నిజానికి అది అసాధ్యమని సమంత భావించినా, నిర్మాత ‘దిల్’ రాజు మాట కాదనలేక ఆమె ‘జాను’లో నటించింది. చివరకు సమంత భయమే నిజమైంది. ఈ సినిమా ఇలా వచ్చి, అలా వెళ్ళిపోయింది. చాలామందికి ‘జాను’ వంటి సినిమా ఒకటి వచ్చిందని కూడా గుర్తులేదు. చిత్రం ఏమంటే… అందులో…