దిగ్గజ జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోట్లాది మంది పాలసీదారులను కలిగి ఉంది. గ్యారంటీ రిటర్స్న్ వస్తుండడంతో ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు. ఇది మార్కెట్లో అత్యధికంగా పెట్టుబడి పెడుతుంది. LIC అనే పేరు వినగానే మీకు బీమా పాలసీలు గుర్తుకు రావచ్చు. కానీ LIC కేవలం బీమా పాలసీలనే కాకుండా వివిధ కేటగిరీల్లో మ్యూచువల్ ఫండ్…
LIC Tax Refund: ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసీకి శుక్రవారం అద్భుతమైన బహుమతి లభించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఐసీ రీఫండ్‌ను ఆదాయపు పన్ను శాఖ క్లియర్ చేసింది.
LIC GST Notice: గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)కి GST నుండి మరో నోటీసు అందింది. ఎల్‌ఐసికి అందిన ఈ నోటీసు డిమాండ్ నోటీసు, ఇందులో జిఎస్‌టి శాఖ రూ.663 కోట్ల డిమాండ్ చేసింది.
Penalty on LIC: ప్రభుత్వ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి)పై ఆదాయపు పన్ను శాఖ రూ.84 కోట్ల జరిమానా విధించింది. 2012-13, 2018-19, 2019-20 అసెస్‌మెంట్ సంవత్సరాలకు ఈ పెనాల్టీ విధించినట్లు ఎల్‌ఐసి తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
LIC: జీఎస్టీ అథారిటీ పాట్నా నుంచి అందిన రూ.290 కోట్ల పన్ను నోటీసుపై అప్పీల్ దాఖలు చేయనున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) శుక్రవారం తెలిపింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా (ఎండీ)గా తబ్లేష్ పాండేగా నియామకం అయ్యారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది.
Life Insurance Corporation: మన దేశంలో ఎల్‌ఐసీ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. భారతీయ జీవిత బీమా సంస్థ(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ఎల్‌ఐసీ) అంటే ప్రతిఒక్కరికీ భరోసా. జీవితంపై ధీమా.