ఉద్యోగం, లేదా ఇతర పనులు, వ్యాపారాలు చేసుకునే వారు తమ ఆదాయంలోని కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని భావిస్తుంటారు. నేడు చేసే సేవింగ్స్ భవిష్యత్ ఆర్థిక కష్టాలను దూరం చేస్తుంది. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కావాలని చాలా మంది కోరుకుంటారు. మార్కెట్ రిస్క్ లేకుండా, జీవితాంతం గ్యారెంటీడ్ పెన్షన్ అందించే ప్లాన్‌లలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) అందిస్తున్న న్యూ జీవన్ శాంతి ప్లాన్ ముందువరుసలో ఉంది. ఇది ఒక సింగిల్ ప్రీమియం డిఫర్డ్…