ఈమధ్య డెబిట్ కార్డుల కన్నా క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది.. కస్టమర్లకు అనేక ఆఫర్స్ ఇస్తూ కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందిస్తున్నారు.. అంతేకాదు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కూడా క్రెడిట్ కార్డులను ఇస్తున్నారు.. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. దీనిపై ప్రమాద బీమాతో పాటు ఆకర్షణీయమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది.. ఎల్‌ఐసీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, మాస్టర్ కార్డులు…