లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రజల కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన ప్లాన్స్ ను తీసుకొస్తోంది. తాజాగా ఎల్ఐసీ రెండు కొత్త పథకాలను ప్రారంభించింది. మొదటిది LIC జన్ సురక్ష యోజన, ప్రత్యేకంగా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తుల కోసం. రెండవది LIC బీమా లక్ష్మి యోజన, ప్రత్యేకంగా మహిళల కోసం. పాలసీల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. Also Read:Pakistan Seeks US Help: తాలిబన్ల దాడితో గజగజలాడిన పాక్.. అగ్రరాజ్యాన్ని కాపాడాలని వేడుకున్న…