లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశ ప్రజల కోసం అద్భుతమైన పథకాలను తీసుకొస్తోంది. గ్యారంటీ రిటర్స్న్ వస్తుండడం, రిస్క్ లేకపోవడంతో ఎల్ఐసీ ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎల్ఐసీ ఇటీవల మహిళల కోసం సూపర్ ప్లాన్ ను ప్రారంభించింది. ఇది వారు స్వయం సమృద్ధి సాధించడానికి సహాయపడుతుంది. ఈ పథకం మహిళలకు భారీ మొత్తంలో డబ్బును అందిస్తుంది. సర్వైవల్ బెనిఫిట్స్ కూడా ఎప్పటికప్పుడు అందుతాయి. Also Read:Grok: అశ్లీల ఫోటోల వివాదం..…