ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆడతాడు.. అయితే, మహీకి నటన కొత్తేమీ కాదు.. ఇప్పటికే అనేక యాడ్స్‌లో యాక్టింగ్ చేశాడు.. ఆయనకి కెమెరా ఫియర్ లేదు అని సాక్షి సింగ్ అన్నారు. మంచి స్క్రిప్ట్ దొరికితే ధోని హీరోగా నటించడానికి కూడా రెఢీగా ఉన్నాడు అంటూ సాక్షి సింగ్ కామెంట్ చేసింది.
MS Dhoni New Look: మహేంద్ర సింగ్ ధోని చెన్నై చేరుకున్నారు, అక్కడ అభిమానులు అతనిని చూసేందుకు విమానాశ్రయం వద్ద గుమికూడారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ తన ప్రొడక్షన్ హౌస్ మొదటి చిత్రం 'లెట్స్ గెట్ మ్యారేజ్' ఆడియో, ట్రైలర్ లాంచ్ కోసం ఇక్కడకు వచ్చారు. ధోనీ ప్రొడక్షన్ హౌస్‌కి ఇదే మొదటి సినిమా.