బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరుకి పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా సినిమాలు చేసింది.. అంతేకాదు నిత్యం ఏదోక వార్తపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.. అలాగే ఈసారి కూడా కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా అయోధ్య రామమందిరం వద్ద కంగనా రనౌత్ సాంప్రదాయ వస్త్ర దాహరణలో మెరిసింది. అక్కడ స్వామిజీలని కలుసుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలను నెట్టింట…
బాలివుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.కానీ పెద్దగా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ కుదరలేదు. దీంతో బాలీవుడ్ లోనే మళ్లీ బిజీ అయ్యింది… ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.. స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2′ చిత్రంతో అనన్య పాండే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ‘పతి పత్ని ఔర్ వో’, ‘ఖాళీ పీళీ’,…