ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు చేయడానికి రెడీ అవుతున్నారు. 2024 ఆగష్టు 15 న పుష్ప2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు బన్నీ, సుక్కు. కానీ ఇప్పటికే మూడు నిమిషాల వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా