దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా లియో. అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. లోకేష్ రేంజ్ సినిమా కాదు, మాస్టర్ తర్వాత కూడా హిట్ కొట్టలేదు, అనవసరంగా LCUతో కలిపారు, విజయ్-లోకేష్ ఖాతాలో హిట్ అనేది పడదేమో, సెకండ్ హాఫ్ అసలు లోకేష్ డైరెక్ట్ చేశాడా, అతను…
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా లియో. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అనుకున్న ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ యాక్టింగ్ నచ్చిన వాళ్లు లియో సినిమా బాగుంది అంటుంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, లోకేష్ మేకింగ్ కోసం వెళ్లిన వాళ్లు మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. లోకేష్ రేంజ్ సినిమా కాదు…
దళపతి విజయ్ తో మాస్టర్ తర్వాత సెకండ్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అండర్ వరల్డ్, డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథలతో సినిమాలు చేసే లోకేష్, ఈసారి కాశ్మీర్ లో అడుగుపెట్టి సినిమా చేసాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి బయటకి వచ్చి సినిమా చేస్తున్న లోకేష్ కనగరాజ్, లియో మూవీని స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా చేస్తున్నాడు. మాస్టర్ కూడా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గానే తెరకెక్కింది కానీ సినిమా మాత్రం ఆశించిన…