తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి.. దాంతో ఇక్కడ కూడా ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు..ఇటీవల విజయ్ చేస్తున్న సినిమాలు భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతున్నాయి..ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు.. అందులోనూ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ ‘లియో’ సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే విజయ్ బర్త్ డే సందర్బంగా ఈ చిత్రం…