దళపతి విజయ్ తో మాస్టర్ తర్వాత సెకండ్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అండర్ వరల్డ్, డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథలతో సినిమాలు చేసే లోకేష్, ఈసారి కాశ్మీర్ లో అడుగుపెట్టి సినిమా చేసాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి బయటకి వచ్చి సినిమా చేస్తున్న లోకేష్ కనగరాజ్, లియో మూవీని స్టాండ్ �