Lenovo Tab: లెనోవో తన తాజా ఎంట్రీ-లెవల్ ట్యాబ్లెట్ Lenovo Tabను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ట్యాబ్‌లో MediaTek Helio G85 ప్రాసెసర్, 4GB RAM తో పాటు 10.1-అంగుళాల Full-HD డిస్‌ప్లే (60Hz రిఫ్రెష్ రేట్) ఉంది. 5,100mAh బ్యాటరీతో వచ్చిన ఈ డివైస్ 15W చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు Wi-Fi మాత్రమే లేదా Wi-Fi + LTE వెర్షన్‌లలో దీనిని ఎంచుకోవచ్చు. ఫోటోలు, వీడియో కాల్స్ కోసం 8MP రియర్ కెమెరా,…