కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ యాక్షన్ ఎంటర్టైనర్ “వలీమై” ఫిబ్రవరి 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటించారు. బోనీకపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, యామీ గౌతమ్, బాణి, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం…