ముంబై ఇండియన్స్ ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోను ఓ పోస్ట్ చేసింది. అందులో బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తోటి సహచరుడు తిలక్ వర్మపై టీజ్ చేశాడు. ఎయిర్ హోస్టెస్ నుంచి నిమ్మకాయ తీసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న తిలక్ వర్మ నోట్లో దాని రసాన్ని వదిలాడు దీంతో ఒక్కసారిగా మేల్కోన్న వర్మ.. క్యా హై ఈజ్ మే (ఏమిటిది) అని అడిగాడు.