Suresh Raina vintage batting in Legends League Cricket: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా మెరుపులు మెరిపించాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 46 రన్స్ చేశాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 ఎడిషన్‌లో భాగంగా గురువారం ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్భన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న రైనా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రైనా సహా గుర్కీరత్ సింగ్, క్రిస్ మోఫు చెలరేగడంతో హైదరాబాద్ జట్టు…