తెలుగు సినీ ప్రపంచంలో మరో దిగ్గజం కన్నుమూశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తండ్రి, అనుభవజ్ఞుడైన రచయిత శివశక్తి దత్తా (92)..సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని మణికొండలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు, రచయితల సంఘాలు శ్రద్ధాంజలి అర్పిస్తున్నారు. శివశక్తి దత్తా గారు మరణించిన.. ఆయన రచనల రూపంలో ఎప్పటికీ మనలో జీవిస్తారు. Also Read : Rajasab : ‘రాజాసాబ్’…